Surprise Me!

'KS 100'Movie Success Meet || Sameer || Sher || Filmibeat Telugu

2019-07-15 1 Dailymotion

KS 100 another hot romantic movie in Tollywood. KS 100 movie released on July 12th. This movie getting good response all over the conrners. In this occassion, Movie unit celebrated 100 days function.
#ks100
#rx100
#sher
#kvenkatramreddy
#akshitha
#sameer
#ashi
#sunitha
#shradda

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో జులై 12 న విడుదలై విజయం సాధించిన చిత్రం "కెఎస్100". చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు.. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు. నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. ‌నన్ను, నా సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు అని అన్నారు.

Buy Now on CodeCanyon